అదివో అల్లదివో శ్రీహరి వాసము Adivo Alladivo Telugu Lyrics Annamayya Keerthana

  • Home
  • Annamacharya Keerthanalu
  • అదివో అల్లదివో శ్రీహరి వాసము Adivo Alladivo Telugu Lyrics Annamayya Keerthana

అదివో అల్లదివో శ్రీహరి వాసము Adivo Alladivo Telugu Lyrics of Annamayya Keerthana. Adivo Alladivo Sri Hari Vaasamu is a very popular  hindu devotional song composed by the great Sri Annamacharyulu. This Annamacharya Keertanalu is dedicated to Sri Venkateswara Swamy. Below is the Telugu lyrics of Adivo Alladivo along with video song.

అదివో అల్లదివో శ్రీహరి వాసము Adivo Alladivo Telugu Lyrics

ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా
అదివో …ఓ.ఓ.ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము

ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా

అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
వెంకటరమణ సంకట హరణ
వెంకటరమణ సంకట హరణ నారాయణ నారాయణ
వెంకటరమణ సంకట హరణ నారాయణ నారాయణ
వెంకటరమణ సంకట హరణ నారాయణ నారాయణ
sacred hinduism

అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము
అదే చూడుడదె మ్రొక్కుడానందమయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము

వడ్డికాసులవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా

కైవల్య పదము వెంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో
వెంకట రమణ సంకట హరణ
వెంకట రమణ సంకట హరణ
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసము శ్రీహరి వాసము
www.sacredhinduism.com

వెంకటేశా నమో శ్రీనివాసా నమో
వెంకటేశా నమో శ్రీనివాసా నమో

ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా

Adivo Alladivo Video Song – Nitya Santhoshini

Tags:
Leave a Comment

3 × four =