Blog

Subramanya Bhujangam Telugu Lyrics

0
subramanya-bhujangam-telugu-thiruchendur-murugan

Subramanya Bhujangam Telugu Lyrics. Adi Shankaracharya composed this stotra during a visit at the Thiruchendur Murugan Temple‎ in Tamilnadu. Worshiping Lord Muruga by praying Subrahmanya Bhujangam stotra will be blessed with good wife, sons, wealth and healty life. Below is the Telugu lyrics of Subramanya Bhujangam stotra.

సుబ్రహ్మణ్య భుజంగం

సదా బాలరూపాzపి విఘ్నాద్రిహంత్రీ – మహాదంతివక్త్రాzపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాzపి కల్యాణమూర్తిః || ౧ ||

న జానామి శబ్దం న జానామి చార్థం – న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్య హృది ద్యోతతే మే – ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||

మయూరాధిరూఢం మహావాక్యగూఢం – మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం – మహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ ||

యదా సంనిధానం గతా మానవా మే – భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే – తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || ౪ ||

యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం – సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || ౫ ||

గిరౌ మన్నివాసే నరా యేzధిరూఢాస్తదా పర్వతే రాజతే తేzధిరూఢాః |
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః – స దేవో ముదే మే సదా షణ్ముఖోzస్తు || ౬ ||

మహాంభోధితీరే మహాపాపచోరే – మునింద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసా లసంతం – జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || ౭ ||

లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే – సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం – సదా భావయే కార్తికేయం సురేశమ్ || ౮ ||

రణద్ధంసకే మంజులేzత్యంతశోణే – మనోహారిలావణ్యపీయూషపూర్ణే |
మనఃషట్పదో మే భవక్లేశతప్తః – సదా మోదతాం స్కంద తే పాదపద్మే || ౯ ||

సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం – క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం – కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || ౧౦ ||

పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామహం తారకారే తవోరః – స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || ౧౧ ||

విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాంజగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ || ౧౨ ||

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః – సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || ౧౩ ||

స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని |
సుధాస్యందిబింబాధరాణీశసూనో – తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || ౧౪ ||

విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం – దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః || ౧౫ ||

సుతాంగోద్భవో మేzసి జీవేతి షడ్ధా – జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః – కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || ౧౬ ||

స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః – పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || ౧౭ ||

ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం – హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || ౧౮ ||

కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ – ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || ౧౯ ||

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే – కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం – ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || ౨౦ ||

కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింధి భింధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం – పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || ౨౧ ||

ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా – ప్రసాద్య ప్రభో ప్రార్థయేzనేకవారమ్ |
న వక్తుం క్షమోzహం తదానీం కృపాబ్ధే – న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || ౨౨ ||

సహస్రాండభోక్తా త్వయా శూరనామా – హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం – న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || ౨౩ ||

అహం సర్వదా దుఃఖభారావసన్నో – భవాందీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం – మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || ౨౪ ||

అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం – విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || ౨౫ ||

దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం – గుహే సంతు లీనా మమాశేషభావాః || ౨౬ ||

మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే – గుహాద్దేవమన్యం న జానే న జానే || ౨౭ ||

కలత్రం సుతా బంధువర్గః పశుర్వా – నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం – స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || ౨౮ ||

మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే – వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || ౨౯ ||

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం – సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః – క్షమస్వాపరాధం సమస్తం మహేశ || ౩౦ ||

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం – నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం – పునః స్కందమూర్తే నమస్తే నమోzస్తు || ౩౧ ||

జయానందభూమం జయాపారధామం – జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో – జయ త్వం సదా ముక్తిదానేశసూనో || ౩౨ ||

భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః – పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
సుపుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || ౩౩ ||

subramanya-bhujangam-telugu-thiruchendur-murugan

January 23, 2014 |
Vantage Theme – Powered by WordPress.
Skip to toolbar